అక్టోబర్ 12, 2020

కేవలం డబ్బు మాత్రమే జీవితం అనుకోవద్దు.. డబ్బు ఉన్న సుఖము ఉండదు.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..

 రాజుకి 14 సంవత్సరాల వయసు. ఇతని నాన్న బ్యాంక్ మేనేజర్అమ్మ గృహిణి.ఇతని ఏమి పని చేసిన వాళ్ళ అమ్మ తిట్టేది. అంటే ప్రతి ఒకటి కొనాలి అని చెప్పేవాడు.దానికి వాళ్ల అమ్మ గ్రహించేది.ఒక రోజు రాజు స్నేహితుడు అందరూ కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు.ఇంట్లో అమ్మ కు చెప్పకుండా రాజు మూడు వేల రూపాయలు తీసుకొని వెళ్ళాడు.ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చాడు.రెండు రోజులు అయినా తర్వాత రాజు వాళ్ళ అమ్మ బీరువా తెరిచి చూసింది.ఆమె బీరువా లో ఉన్నటువంటి 10 వేల రూపాయలను లెక్క పెట్టింది.


దానిలో మూడువేల రూపాయలు కనిపించలేదు.వెంటనే భర్త కి ఫోన్ చేసింది.డబ్బులు కనిపించడం లేదు మీరు ఏమైనా తీశారా అని.దానికి సమాధానం చెప్పారు తీయలేదు అని.తర్వాత రాజుని అడిగింది ఏరా నువ్వు ఏమైనా డబ్బులు తీసావ్ అని.దానికి రాజు చెప్పాడు అమ్మమ నేను డబ్బులు తీశాను.ఆగ్రహించిన అమ్మ ఎందుకు తీసావ్పు రా అని చెప్పి రాజుని కొట్టింది.




రాజు వాళ్ళ ఇంటిదగ్గర వారు చాలా నిరుపేదలు. తినడానికి తిండి కూడా ఉండేది కాదు.ఆ ఇంట్లో కమల్ అనే అబ్బాయి ఉండేవాడు.అతని వయసు 15 సంవత్సరాలు.ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. కానీ చదువులో దిట్ట.చాలా బాగా చదివే వాడు. రాజు 9వ తరగతి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు.రాజు ఎప్పుడు అమల్ తో ఉండేవాడు. దానికి రాజు యొక్క అమ్మ అతనితో తిరగవద్దు.వాళ్ళు పేదవాళ్ళు అని అనుకొనేది.అయినా రాజు ని అమ్మ మాటలు పట్టించుకోని వాడు కాదు.ఒక రోజు రాజు యొక్క నాన్న ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి రోడ్డు ప్రమాదం జరిగింది.ఆ ప్రమాదంలో రాజు నాన్న యొక్క రెండుకాళ్లను తీసివేశారు.రాజు యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి కేవలం రాజు యొక్క తాతగారు మాత్రమే వచ్చారు.కానీ పేదవాడు అయినప్పటికీ కమల్ వాళ్ళ కుటుంబం అంతా వచ్చి పరామర్శించిది.అప్పుడు రాజు వాళ్ళ అమ్మ కు అర్థం అయ్యింది.కేవలం డబ్బు ఉంటేనే జీవితంలో సుఖం ఉండదు అని.మనకోసం మనం ఏ మనుషులు లేకపోతే కష్టం అని అనుకుంది.అప్పటి నుంచి కమల్ వాళ్లను కుటుంబం, పేద వారితో కలుపుగోలుగా ఉండేది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

If you want to ask me anything just ask here

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...