ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నవి.కానీ సింగపూర్ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ దేశం చూడడానికి కేవలం ఎటుచూసినా నలభై కిలోమీటర్లు అంటే ఎంత చిన్నదేశం చూడండి.ప్రపంచంలో ఇంతకన్నా చిన్న దేశాలు చాలా ఉండవచ్చు.కానీ అభివృద్ధి గురించి మాట్లాడాలంటే మన సింగపూర్ గురించి మాట్లాడవచ్చు.అలాగే భద్రతా పరంగా కూడా చాలా కఠిన నియమాలు ఉంటాయి.ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువే లక్షల్లోనే ఉంటారు.
అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ గురించి మాట్లాడాలంటే ప్రపంచంలోనే అతి ఖరీదైన హోటళ్లు ఉన్నవి.దేశానికి ఒక వైపు మలేషియా దేశం.ఇంకా ఎటుచూసినా సముద్రం ఉంటుంది.ప్రపంచంలో ఉన్నాం ఐటీ పరిశ్రమలు మరియు సివిల్ ఇంజనీరింగ్ పరిశ్రమలు సింగపూర్ లో అధికంగా ఉన్నవి.సింగపూర్ ని భూలోక స్వర్గం అని చెప్పవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you want to ask me anything just ask here