అక్టోబర్ 17, 2021

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివి.నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి.నీ జీవితానికి నువ్వే రాజు వి.... మంత్రివి కూడాను.

 (source : image credited by unsplash)

అయితే ఆలోచించుకో మిత్రమా. సచిన్ టెండూల్కర్ అతని జీవితాన్ని ఎలా మలుచుకున్నాడో చూడు. కఠోర దీక్ష తో టెండూల్కర్ క్రికెట్ ఆటకు రాజు అయ్యాడు. అలాగే సినిమాలలో అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, చిరంజీవి, ది గ్రేట్ ఎన్టీఆర్ వీళ్ళందరూ ఎంత శ్రమ పడి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారో చూడు. నీ ఆలోచనలను అదుపులో పెట్టుకొని ముందుకు కదలాలి మిత్రమా.




(source : image credited by unsplash)

ఒక గట్టి లక్షాన్ని పెట్టుకొని దాని కోసం నిరంతరం నువ్వు కష్టపడాలి మిత్రమా. నీ భవిష్యతును బంగారు బాట వేసుకోవాలి. అపజయాలు ఎదురైనా బయపడకు.... క్రుంగిపోకు. ఈ జీవితం నీది సాధించావాల్సింది కూడా నీవే.కొవ్వొత్తి తాను కరిగిపోయి అందరికి వెలుతురిని ఇస్తుంది. అలాగే నువ్వు కూడా మంచి భవిష్యత్ కోసం చాలా ఆనందాలను వదులుకోవాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

If you want to ask me anything just ask here

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...