సెప్టెంబర్ 25, 2020

ఒక భయంకర ప్రమాదం జరిగింది ఎలా అంటే

 కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులు. ఇందులో తల్లి తండ్రి ఇద్దరు చెల్లెలు మరియు ఇద్దరు అన్నలు ఉన్నారు. ఈ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. రోజు వీరందరూ కలిసి మెలిసి సినిమాలు చూడడం చేసేవారు. అలాగే ఎంతో ఆనందంగా ఉండేవారు.అయినటువంటి తండ్రికి చాలా వ్యాపారాలు ఉండేవి.


సతీమణి గృహిణి. కొడుకు కూడా తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవాడు. ఇంకో కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతని మొదటి చెల్లి ఇంటర్మీడియట్ చదువుతుంది. అలాగే చెల్లి 9వ తరగతి చదువుతుంది. మొదటి కొడుకుకి ఎక్కువగా క్రికెట్ అంటే ఇష్టం. కొడుక్కి పరుగు పందెం అంటే ప్రాణం . అలాగే ఇంటర్ చదివే చెల్లికి టెన్నిస్, 9వ తరగతి చదివే చెల్లికి బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. ఈ ఇంటి యజమాని అయినటువంటి తండ్రి అతని చిన్నవయసులోనే చనిపోవడం జరిగింది. ఇతను పెరిగింది మొత్తం ఆశ్రమం లోనే చిన్నప్పటినుంచి.

లా ఈ రోజు కుబేరుడు అవ్వడం జరిగింది. ఇతని వ్యాపారం మొత్తం బొగ్గు, అవసరాలను తయారు చేసే పరిశ్రమలు కలవు. బిజినెస్ దేశాలకు ఎగుమతులు చెయ్యడమే. ఇంకా మొదటి కుమారుడు కూడా ఇతనితో కలవడం జరిగింది. ఇలా కుబేరుడు అవ్వడం జరిగింది. ఇతను వ్యాపారం దృష్ట్యా దుబాయ్, అమెరికా తిరుగుతుండేవాడు.సతీమణి ఇంట్లో కొన్ని పనులను ఈమె చేసుకునేది. ఇలా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారు.




కరోజు వీళ్ళందరూ కలిసి యాత్రకు వెళ్ళడం జరిగింది. ఇది మామూలు కాదు. విదేశాలకు విహారయాత్రకు వెళ్లడం జరిగింది.

యాత్రలో నుంచి తిరిగి వస్తుండగా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. దీంట్లో ఇంకా దురదృష్టం ఏమిటంటే ఈ కుటుంబంలో ఐదుగురి చనిపోవడం జరిగింది. పెద్దకుమారుడు మాత్రమే కొనఊపిరితో ఉండగా హాస్పటల్ లో చేర్చడం జరిగింది.ఇది కాదా. చాలా విషాదం.ఆరు ఇతను కోలుకోవడం జరిగింది.ఎంతటి విషాదం గురించి అతనికి వర్ణనాతీతం. ఈ విషయం గురించి ప్రపంచం అయోమయానికి గురి అయినది.సమయం మనది కాదు. జాగ్రత్తగా ఉండాలి.రోడ్డు ప్రమాదాలలో జాగ్రత్తలు పాటించాలి.లేకపోతే మూల్యం చెల్లించాలి.ఈరోజు భయం

ఉండకూడదు అంటే మంచిగా ఉండాలి.




లా సమయం ఎవరి చేతుల్లో ఉండదు ఏరోజు ఏమైనా జరగవచ్చు. ఈరోజు మంచిగా ఉంటే రేపు ఉంటాదో లేదో చెప్పలేము. ఈ సంవత్సరం మంచిగా ఉంటే మంచిగా ఉంటుందో లేదో చెప్పలేము. కంపెనీలో ఉద్యోగులు విస్మయానికి గురయ్యారు. అనాధగా పుట్టడం ఏమిటి మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం ఏమిటి. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం ఏమిటి. అందుకనే మనం మనతో ఈ సమయాన్ని ఈ బంధువులను కుదిరితే ద్వేషించే గుండా ప్రేమిద్దాం. జీవితాన్ని సఫలీకృతం చేసుకుందాం.మంచిని పంచుదాం.ఇది చాలా బాధాకరం.రోడ్డు పై వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.అన్ని రోజులు మనవి కావు.ఇలా కుటుంబం విచ్చిన్నం అయినది.ప్రమాదాలకు చాలా వరకు కారణం ఏమిటంటే ఏమిఅవ్వదు అనే భరోసా.ఈ భరోసా చాలా అవసరం లేదు.కొంచెం ఉంటే సరిపోతుంది.ఎక్కువ వద్దు.ముఖ్యంగా రహదారులు పై వెళుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి.ప్రభుత్వ సూచనలు పాటించాలి.రహదారుల నియమాలు పాటించాలి.మరి ముఖ్యంగా కారు నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి.తగు జాగ్రత్తగా ఉండాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

If you want to ask me anything just ask here

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...