సెప్టెంబర్ 23, 2020

మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు

 

జీవితంలో ఏమి అయినా నేను సాధించగలను అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్కరికి అవయవాలు సరిగా రావాలి అని ఏమీ లేదు. కొంతమందికి కాళ్ళు సరిగా పోవచ్చు, అంటే పుట్టుకతోనే ఉండకపోవచ్చు. అలాగే కొంతమందికి కళ్ళు ఉండకపోవచ్చు. దీనిని ఆసరాగా తీసుకుని కుంగిపోకూడదు. ఏమి ఉన్నా లేకపోయినా ధైర్యంగా ఉండాలి. అలాగే కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఏవి అయినా వాటిని దాటుకుంటూ మనిషి జీవితం ఉండాలి.ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి తప్పదు.అలాంటి సమయంలో నువ్వు దేని గురించి పడుతున్నావు.



నీ పుట్టుకతో వచ్చే అంగవైకల్యం గురించి నీకు తెలియదు అంటే కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే పుడతావు అని నీకు తెలియదు. కొంతమందికి అన్నీ అవయవాలు సరిగా రావొచ్చు.కొంతమందికి సరిగా రాకపోవచ్చు. ఇవి సమస్యలు ఎందుకు వస్తాయి.ఇంకా సమస్యలు గురించి చూసినట్లయితే సమస్యలు, నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, అమ్మకు ఆరోగ్యం బాగాలేదు అనేవి ఏవి కూడాను నీ విజయాన్ని ఆపలేవు. జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి.నువ్వు మాత్రం ఏమి జరిగినా అంటే భూకంపం, సునామీ వచ్చినా నీ గమ్యాన్ని సాధించాలి. ఎప్పుడు ఎదుటివారితో నిన్ను నువ్వు పోల్చుకోవద్దు.



ఎదుటి వారి గురించి కంటే చాలా ఎక్కువగా ఉంది అనే భావనను మనసులో ఎప్పుడూ రానివ్వదు. అలాగే సమస్యలు కూడా ఎదుటి వారితో పోలిస్తే నీవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనే భావనను మనసులో రానివ్వదు. కొంతమంది పుట్టడంతోనే కుటుంబంలో పుట్టవచ్చు. అలాగే కొంతమంది లేని కుటుంబంలో పుట్టవచ్చు. డబ్బులేని కుటుంబంలో పుట్టాను అని చెందా వద్దు.అలాగే కుటుంబంలో పుట్టినప్పటికీ సమస్యలు, కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ఏదైనా సాధించాలి.మనిషికి కృషి అవసరం.కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధించగలరు.ఓర్పు, సహనం అవసరం.నిరంతరం కష్టపడాలి.అప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది.విజయం కావాలి కష్ట పడాలి



జీవితంలో మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికిని పట్టుదలను కోల్పోకూడదు.ఎప్పుడు సాధించాలి అనే తపనతో ఉండాలి.పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడాలి. నిరాశా, నిస్పృహలకు ఎలాంటి సమయంలో కూడా అవకాశం ఇవ్వకూడదు. పడితే ఎలాంటి దెబ్బలు తగులుతాయో అలాగే జీవితంలో కూడా జరగరాని జరగవచ్చు. ఏలాంటి సమయంలో కూడా ను దగ్గరికి రానివ్వదు. ఎదుటివారు ఏమన్నా వాటిని అస్సలు పట్టించుకోకూడదు. మంచికే చెబితే పర్వాలేదు.కానీ చెడుకి చెబితే మాత్రం ఆ విషయాన్ని అంతటితో వదిలేయాలి. ఏదిఏమైనా విజయాన్ని సాధించాలి. మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్లాలి. కష్టపడితే సాధించలేనిది అంటూ ఏమీ లేదు. ఏ విషయానికి ఎప్పుడూ భయపడకూడదు. ఎదుటివారు ఏమన్నా పట్టించుకోకూడదు.నిన్ను కించపరిచే మాటలు వాటిని అంతటితో నువ్వు వదిలేయాలి.కఠోర దీక్షతో ఏదైనా సాధించగలం.అవకాశాలను మనమే సృష్టించుకోవాలి.ప్రతిక్షణం కష్టం చేయాలి. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలగాలి. ఆకాశమే హద్దుగా నీ లక్ష్యం ఉండాలి.కృషి చేస్తే ఫలితం నీదే.

కష్టపడితే ఏదైనా సాధించవచ్చు.ప్రపంచంలో మనిషి అనుకుంటే సాధించలేనిది అంటూ ఏది లేదు.ఒక మంచి ఆలోచనను కలిగి ఉండాలి.ఒక వేసుకొని కష్టపడాలి.కష్టం అని కాదు ఇష్టం గా చెయ్యాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

If you want to ask me anything just ask here

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...