సెప్టెంబర్ 25, 2020

ఒక మంచి పుస్తకాన్ని కొనాల్సిన బాధ్యత అందరిది

 పుస్తకాలే ఈ రోజుల్లో మంచి మిత్రులు.ఈ రోజుల్లోనే కాదు ఏ రోజుల్లో అయినా పుస్తకాలే మిత్రులు.స్కూల్లో చదువుకునే రోజులలో ఉపాధ్యాయులు చెప్పేవారు.మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం. 

మంచి పుస్తకాలు అంటే మనకి చదవడానికి అనుకూలంగా ఉండేవి.అంటే అవి జీవితానికి రేపు ఉపయోగపడేవి. పుస్తకాలను చదవడం మనకు మంచి జ్ఞానోదయం కలుగుతుంది. అలాగే కొన్ని చక్కటి వస్తుంది.ప్రపంచంలో జరిగే చాలా గురించి మనం తెలుసుకోవచ్చు.మనకు తెలియని కొన్ని పరిష్కారాలను అన్వేషించవచ్చు.మంది మహానుభావులు చెప్పేవారు చొక్కా అయినా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అని.పుస్తకాలు మనిషిలోని అజ్ఞానాన్ని తొలగిస్తాయి. పుస్తకాలు మనిషిలో అంధకారాన్ని తొలగిస్తాయి. అలాగే పుస్తకాలు చదవడం అదే పనిగా మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. ప్రపంచంలో మంచి హోదాలో ప్రతి ఒక్కరూ చెప్పే కొనుక్కోండి చదవండి అని.అందుకనే మనకు ఏ విశ్వవిద్యాలయాల్లో చూసినా లైబ్రరీలు ఉంటాయి.అలాగే ప్రభుత్వాలు సైతం లైబ్రరీలను నడుపుతున్నవి.

లాగే చదవడం నడవడికలు మారతాయి.మంచి సమాజాన్ని నిర్మించాలన్నా పుస్తకాలు ఎంతో ఉంది. అందుకనే ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మనకు లైబ్రరీలు కనిపిస్తాయి.ఇంకా వీటిలో మంచి రచనలు చేసే కూడా ఉన్నారు.ఎప్పటికప్పుడు పుస్తకాలను కొనవచ్చు. మనిషికి జ్ఞానం అనేది చాలా ముఖ్యం అది ఎవరికైనా కానివ్వండి. జ్ఞానాన్ని పొందాలంటే కొన్ని పుస్తకాలు చదివితే మంచిది.పుస్తకపఠనం చాలా మంచిది. విశ్వవిద్యాలయాలు చదివే విద్యార్థులకు పుస్తకాలు ఉపయోగపడతాయి.కళాశాలలో చదివే విద్యార్థులకు పుస్తకాలు ఉపయోగపడతాయి.అలాగే పాఠశాలలో చదివే విద్యార్థులకు పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ చదవడం అనేది చిన్నపటి నుంచే అలవాటు చేసుకోవడం చాలా మంచిది.ఇంకా రోజులలో ఎలాంటి పుస్తకాలు చదవాలి, లేకపోయినట్లయితే ఉపాధ్యాయులు అడిగి తెలుసుకోవడం చాలా మంచిది.ఇంకా మంచి పుస్తకాలను చదవడం మనకి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.మనిషి భవిష్యత్తులో మంచి హోదాలకు చేరుకోవాలి అంటే పఠనం చాలా ముఖ్యమైనది.




లాగే చదవడం నడవడికలు మారతాయి.మంచి సమాజాన్ని నిర్మించాలన్నా పుస్తకాలు అవసరం ఎంతో ఉంది. అందుకనే ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మనకు లైబ్రరీలు కనిపిస్తాయి.ఇంకా వీటిలో మంచి రచనలు చేసే వారు కూడా ఉన్నారు.ఎప్పటికప్పుడు పుస్తకాలను కొనవచ్చు.మనిషికి జ్ఞానం అనేది చాలా ముఖ్యం అది ఎవరికైనా కానివ్వండి.జ్ఞానాన్ని పొందాలంటే కొన్ని పుస్తకాలు చదివితే మంచిది.పుస్తకపఠనం చాలా మంచిది. విశ్వవిద్యాలయాలు చదివే విద్యార్థులకు పుస్తకాలు ఉపయోగపడతాయి.కళాశాలలో చదివే విద్యార్థులకు పుస్తకాలు ఉపయోగపడతాయి.అలాగే పాఠశాలలో చదివే విద్యార్థులకు పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ అనేది చిన్నపటి నుంచే అలవాటు చేసుకోవడం చాలా మంచిది.ఇంకా రోజులలో ఎలాంటి పుస్తకాలు చదవాలి లేకపోయినట్లయితే ఉపాధ్యాయులు అడిగి తెలుసుకోవడం చాలా మంచిది.ఇంకా మంచి పుస్తకాలను చదవడం మనకి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనిషి భవిష్యత్తులో మంచి హోదాలకు చేరుకోవాలి అంటే పఠనం చాలా ముఖ్యమైనది.



పఠనం చేయడమే కాదు ఆ పుస్తకంలో విషయాలను అర్థం చేసుకోగలగాలి.మనకు ఏ భాషలో పుస్తకాలు నచ్చితే ఆ భాషలో పుస్తకాలను చదవడం చాలా మంచిది.ఎందుకంటే మనకు భాషలో పుస్తకాలను చదివితే మనకు తొందరగా అర్థం అవుతుంది. ఇంకా తెలియని భాషలో పుస్తకాలను నేర్చుకోవాలంటే ఆ పట్టు చాలా అవసరం.వ్యాపారం ఎలా చేయాలో.. సమాజంలో వ్యక్తులతో ఎలా మసలుకోవాలో, వారితో ఎలా మెలగాలో, తోటి వారితో ఎలా నడుచుకోవాలో, మనకన్నా వారితో ఎలా మసలుకోవాలో పుస్తకాలు చదవడం మనకి మంచి ఏర్పడుతుంది.


ఒక భయంకర ప్రమాదం జరిగింది ఎలా అంటే

 కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులు. ఇందులో తల్లి తండ్రి ఇద్దరు చెల్లెలు మరియు ఇద్దరు అన్నలు ఉన్నారు. ఈ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. రోజు వీరందరూ కలిసి మెలిసి సినిమాలు చూడడం చేసేవారు. అలాగే ఎంతో ఆనందంగా ఉండేవారు.అయినటువంటి తండ్రికి చాలా వ్యాపారాలు ఉండేవి.


సతీమణి గృహిణి. కొడుకు కూడా తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవాడు. ఇంకో కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతని మొదటి చెల్లి ఇంటర్మీడియట్ చదువుతుంది. అలాగే చెల్లి 9వ తరగతి చదువుతుంది. మొదటి కొడుకుకి ఎక్కువగా క్రికెట్ అంటే ఇష్టం. కొడుక్కి పరుగు పందెం అంటే ప్రాణం . అలాగే ఇంటర్ చదివే చెల్లికి టెన్నిస్, 9వ తరగతి చదివే చెల్లికి బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. ఈ ఇంటి యజమాని అయినటువంటి తండ్రి అతని చిన్నవయసులోనే చనిపోవడం జరిగింది. ఇతను పెరిగింది మొత్తం ఆశ్రమం లోనే చిన్నప్పటినుంచి.

లా ఈ రోజు కుబేరుడు అవ్వడం జరిగింది. ఇతని వ్యాపారం మొత్తం బొగ్గు, అవసరాలను తయారు చేసే పరిశ్రమలు కలవు. బిజినెస్ దేశాలకు ఎగుమతులు చెయ్యడమే. ఇంకా మొదటి కుమారుడు కూడా ఇతనితో కలవడం జరిగింది. ఇలా కుబేరుడు అవ్వడం జరిగింది. ఇతను వ్యాపారం దృష్ట్యా దుబాయ్, అమెరికా తిరుగుతుండేవాడు.సతీమణి ఇంట్లో కొన్ని పనులను ఈమె చేసుకునేది. ఇలా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారు.




కరోజు వీళ్ళందరూ కలిసి యాత్రకు వెళ్ళడం జరిగింది. ఇది మామూలు కాదు. విదేశాలకు విహారయాత్రకు వెళ్లడం జరిగింది.

యాత్రలో నుంచి తిరిగి వస్తుండగా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. దీంట్లో ఇంకా దురదృష్టం ఏమిటంటే ఈ కుటుంబంలో ఐదుగురి చనిపోవడం జరిగింది. పెద్దకుమారుడు మాత్రమే కొనఊపిరితో ఉండగా హాస్పటల్ లో చేర్చడం జరిగింది.ఇది కాదా. చాలా విషాదం.ఆరు ఇతను కోలుకోవడం జరిగింది.ఎంతటి విషాదం గురించి అతనికి వర్ణనాతీతం. ఈ విషయం గురించి ప్రపంచం అయోమయానికి గురి అయినది.సమయం మనది కాదు. జాగ్రత్తగా ఉండాలి.రోడ్డు ప్రమాదాలలో జాగ్రత్తలు పాటించాలి.లేకపోతే మూల్యం చెల్లించాలి.ఈరోజు భయం

ఉండకూడదు అంటే మంచిగా ఉండాలి.




లా సమయం ఎవరి చేతుల్లో ఉండదు ఏరోజు ఏమైనా జరగవచ్చు. ఈరోజు మంచిగా ఉంటే రేపు ఉంటాదో లేదో చెప్పలేము. ఈ సంవత్సరం మంచిగా ఉంటే మంచిగా ఉంటుందో లేదో చెప్పలేము. కంపెనీలో ఉద్యోగులు విస్మయానికి గురయ్యారు. అనాధగా పుట్టడం ఏమిటి మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం ఏమిటి. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం ఏమిటి. అందుకనే మనం మనతో ఈ సమయాన్ని ఈ బంధువులను కుదిరితే ద్వేషించే గుండా ప్రేమిద్దాం. జీవితాన్ని సఫలీకృతం చేసుకుందాం.మంచిని పంచుదాం.ఇది చాలా బాధాకరం.రోడ్డు పై వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.అన్ని రోజులు మనవి కావు.ఇలా కుటుంబం విచ్చిన్నం అయినది.ప్రమాదాలకు చాలా వరకు కారణం ఏమిటంటే ఏమిఅవ్వదు అనే భరోసా.ఈ భరోసా చాలా అవసరం లేదు.కొంచెం ఉంటే సరిపోతుంది.ఎక్కువ వద్దు.ముఖ్యంగా రహదారులు పై వెళుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి.ప్రభుత్వ సూచనలు పాటించాలి.రహదారుల నియమాలు పాటించాలి.మరి ముఖ్యంగా కారు నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి.తగు జాగ్రత్తగా ఉండాలి.

సెప్టెంబర్ 23, 2020

మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు

 

జీవితంలో ఏమి అయినా నేను సాధించగలను అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్కరికి అవయవాలు సరిగా రావాలి అని ఏమీ లేదు. కొంతమందికి కాళ్ళు సరిగా పోవచ్చు, అంటే పుట్టుకతోనే ఉండకపోవచ్చు. అలాగే కొంతమందికి కళ్ళు ఉండకపోవచ్చు. దీనిని ఆసరాగా తీసుకుని కుంగిపోకూడదు. ఏమి ఉన్నా లేకపోయినా ధైర్యంగా ఉండాలి. అలాగే కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఏవి అయినా వాటిని దాటుకుంటూ మనిషి జీవితం ఉండాలి.ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి తప్పదు.అలాంటి సమయంలో నువ్వు దేని గురించి పడుతున్నావు.



నీ పుట్టుకతో వచ్చే అంగవైకల్యం గురించి నీకు తెలియదు అంటే కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే పుడతావు అని నీకు తెలియదు. కొంతమందికి అన్నీ అవయవాలు సరిగా రావొచ్చు.కొంతమందికి సరిగా రాకపోవచ్చు. ఇవి సమస్యలు ఎందుకు వస్తాయి.ఇంకా సమస్యలు గురించి చూసినట్లయితే సమస్యలు, నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, అమ్మకు ఆరోగ్యం బాగాలేదు అనేవి ఏవి కూడాను నీ విజయాన్ని ఆపలేవు. జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి.నువ్వు మాత్రం ఏమి జరిగినా అంటే భూకంపం, సునామీ వచ్చినా నీ గమ్యాన్ని సాధించాలి. ఎప్పుడు ఎదుటివారితో నిన్ను నువ్వు పోల్చుకోవద్దు.



ఎదుటి వారి గురించి కంటే చాలా ఎక్కువగా ఉంది అనే భావనను మనసులో ఎప్పుడూ రానివ్వదు. అలాగే సమస్యలు కూడా ఎదుటి వారితో పోలిస్తే నీవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనే భావనను మనసులో రానివ్వదు. కొంతమంది పుట్టడంతోనే కుటుంబంలో పుట్టవచ్చు. అలాగే కొంతమంది లేని కుటుంబంలో పుట్టవచ్చు. డబ్బులేని కుటుంబంలో పుట్టాను అని చెందా వద్దు.అలాగే కుటుంబంలో పుట్టినప్పటికీ సమస్యలు, కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ఏదైనా సాధించాలి.మనిషికి కృషి అవసరం.కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధించగలరు.ఓర్పు, సహనం అవసరం.నిరంతరం కష్టపడాలి.అప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది.విజయం కావాలి కష్ట పడాలి



జీవితంలో మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికిని పట్టుదలను కోల్పోకూడదు.ఎప్పుడు సాధించాలి అనే తపనతో ఉండాలి.పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడాలి. నిరాశా, నిస్పృహలకు ఎలాంటి సమయంలో కూడా అవకాశం ఇవ్వకూడదు. పడితే ఎలాంటి దెబ్బలు తగులుతాయో అలాగే జీవితంలో కూడా జరగరాని జరగవచ్చు. ఏలాంటి సమయంలో కూడా ను దగ్గరికి రానివ్వదు. ఎదుటివారు ఏమన్నా వాటిని అస్సలు పట్టించుకోకూడదు. మంచికే చెబితే పర్వాలేదు.కానీ చెడుకి చెబితే మాత్రం ఆ విషయాన్ని అంతటితో వదిలేయాలి. ఏదిఏమైనా విజయాన్ని సాధించాలి. మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్లాలి. కష్టపడితే సాధించలేనిది అంటూ ఏమీ లేదు. ఏ విషయానికి ఎప్పుడూ భయపడకూడదు. ఎదుటివారు ఏమన్నా పట్టించుకోకూడదు.నిన్ను కించపరిచే మాటలు వాటిని అంతటితో నువ్వు వదిలేయాలి.కఠోర దీక్షతో ఏదైనా సాధించగలం.అవకాశాలను మనమే సృష్టించుకోవాలి.ప్రతిక్షణం కష్టం చేయాలి. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలగాలి. ఆకాశమే హద్దుగా నీ లక్ష్యం ఉండాలి.కృషి చేస్తే ఫలితం నీదే.

కష్టపడితే ఏదైనా సాధించవచ్చు.ప్రపంచంలో మనిషి అనుకుంటే సాధించలేనిది అంటూ ఏది లేదు.ఒక మంచి ఆలోచనను కలిగి ఉండాలి.ఒక వేసుకొని కష్టపడాలి.కష్టం అని కాదు ఇష్టం గా చెయ్యాలి.

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...